Uppala Shivaprasad Feb 11, 2023
కెప్టెన్‌గా.. ఆటగాడిగా మూడు ఫార్మాట్లలో సెంచరీ బాదిన తొలి ప్లేయర్ రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో శతక్కొట్టిన రోహిత్ శర్మ
బ్యాటింగ్‌కు ప్రతికూలమైన వికెట్‌పై 212 బంతుల్లో 120 పరుగులు చేసిన హిట్ మ్యాన్
ఈ సెంచరీతో ధోనీ, విరాట్ కోహ్లీలకు దక్కని ఘనతను సొంతం చేసుకున్న రోహిత్
టెస్ట్ కెరీర్‌లో 9వ సెంచరీ అందుకున్న రోహిత్.. 43 శతకాలతో స్మిత్(42)ను అధిగమించాడు
ఓపెనర్‌గా రోహిత్ శర్మకు ఇది 6వ సెంచరీ.. టెస్ట్ ఓపెనర్‌గా హిట్ మ్యాన్ యావరేజ్ 57.65
3 ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియాపై ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు బాదిన సచిన్(9) సరన నిలిచిన రోహిత్
రోహిత్ సెంచరీతో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా
రోహిత్‌కు అండగా హాఫ్ సెంచరీలతో రాణించిన రవీంద్ర జ
డేజా(70), అక్షర్ పటేల్(84)