Tap to Read ➤

49 ఫోర్లు,  4 సిక్స్‌లతో పృథ్వీ షా ఊచకోత!

రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ బాదిన ముంబై బ్యాటర్ పృథ్వీ షా
Uppala Shivaprasad

వన్డే తరహా బ్యాటింగ్‌తో 383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లు 379 పరుగులతో విధ్వంసం సృష్టించిన యువ ఓపెనర్

21 పరుగుల దూరంలో క్వాడ్రాపుల్ సెంచరీ(400) చేజార్చుకున్న ముంబై ప్లేయర్

కెరీర్‌లో తొలి ట్రిపుల్ సెంచరీతో రంజీ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రెండో ప్లేయర్‌గా షా రికార్డు

అత్యధిక వ్యక్తిగత స్కోర్ మహారాష్ట్రకు చెందిన నింబాల్కర్(443 నాటౌట్) పేరిట ఉండగా.. సంజయ్ మంజ్రేకర్ (377) రికార్డును అధిగమించిన షా

రంజీ‌లో ట్రిపుల్ సెంచరీ, విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌ షా

ట్రిపుల్ సెంచరీతో చేతన్ శర్మ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీకి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన పృథ్వీ షా

2021 జూలైలో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన షా.. రెండేళ్లుగా రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నా పట్టించుకోని సెలెక్టర్లు

ట్రిపుల్ సెంచరీతో ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి పృథ్వీ షా

మరిన్ని ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ కోసం సందర్శించండి: telugu.mykhel.com

ఇక్కడ క్లిక్ చేయండి