Tap to Read ➤

టెస్టుల్లో పంత్‌ను రిప్లేస్ చేయగలిగే ప్లేయర్లు

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పంత్ ఆడకపోతే అతని స్థానాన్ని భర్తీ చేయగలిగే ఆటగాళ్లు ఎవరంటే..

టీమిండియాకు టెస్టుల్లో రిషభ్ పంత్ చాలా కీలకమైన ఆటగాడు.

ఎదురు దాడికి దిగుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో పంత్ దిట్ట.

కారులో వెళ్తుండగా అతనికి భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది.

టీమిండియాకు టెస్టుల్లో రిషభ్ పంత్ చాలా కీలకమైన ఆటగాడు.

అతను ఆస్ట్రేలియా సిరీస్ ఆడటం కష్టంగా కనిపిస్తోంది.

కోలుకోవడానికి ఆరు నెలలు పట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు.

అతని స్థానాన్ని భర్తీ చేసే కీపర్ల కోసం టీమిండియా వెతుకుతోంది.

ఇప్పటికే టెస్టు జట్టులో కేఎస్ భరత్ ఉన్నాడు. దేశవాళీ రికార్డు కూడా బాగుంది.

సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇస్తే ఫేరెవెల్ ఇచ్చినట్లు ఉంటుంది.

పంత్‌లాగే ధనా ధన్ ఆట కావాలంటే ఇషాన్ కిషన్‌ను కూడా తీసుకోవచ్చు.

 Phanindra P

Credits
twitter