Tap to Read ➤
ఏ దేశం ఆటగాళ్ల కోసం ఎంత ఖర్చు చేశారు?
ఐపీఎల్ మినీ వేలం ధూం ధాంగా జరిగింది. ఏయే దేశాల ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు చేశాయో ఒకసారి పరిశీలిస్తే..
ఇంగ్లండ్ - రూ.56.4 కోట్లు
భారత్ - రూ.41.45 కోట్లు
వెస్టిండీస్ - రూ.23.75 కోట్లు
ఆస్ట్రేలియా - 21.25 కోట్లు
సౌతాఫ్రికా - రూ.10.55 కోట్లు
ఐర్లాండ్ - రూ.4.4 కోట్లు
న్యూజిల్యాండ్ - 3 కోట్లు
బంగ్లాదేశ్ - రూ.2 కోట్లు
నమీబియా - రూ.1 కోటి
జింబాబ్వే - రూ.50 లక్షలు
Phanindra P
Credits
twitter
More To Explore