Tap to Read ➤
కొత్త సంవత్సరంలో కొత్త మొఖాలు..!
వచ్చే ఏడాది భారత్ తరఫున కొందరు కొత్త ఆటగాళ్లు అరంగేట్రం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
Phanindra P
గుజరాత్ టైటాన్స్ యంగ్ పేసర్ యష్ దయాళ్ ఆకట్టుకున్నాడు.
బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌కు ఎంపికైనా ఆడే ఛాన్స్ దక్కలేదు.
భారత్‌కు అండర్-19 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ యశ్ ధుల్.
రంజీ ట్రోఫీలో రాణించిన అతను అరంగేట్రం చేయడం గ్యారంటీ.
గుజరాత్ టైటాన్స్ ఫినిషర్‌గా రాహుల్ తెవాటియా అదరగొట్టాడు.
రెండు సార్లు ఫిట్‌నెస్ టెస్టు ఫెయిలైన అతనిపై ఫోకస్ పెరగనుంది.
టీమిండియా అరంగేట్రం కోసం రాహుల్ త్రిపాఠీ ఎదురు చూస్తున్నాడు.
శ్రీలంక సిరీస్‌లో అతను అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.
ఆర్సీబీ తరఫున అదరగొట్టిన యంగ్ క్రికెటర్ రజత్ పటీదార్.
టీమిండియాకు ఆడే ఛాన్స్ రాని అతను కూడా అరంగేట్రం చేస్తాడు.