Tap to Read ➤
నరేంద్ర మోదీ స్టేడియం- పేరులోనే ఉంది మహత్యం
గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది మరి
Chandrasekhar Rao
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి అరుదైన గుర్తింపు దక్కింది
గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది ఈ స్టేడియం
ఏ స్టేడియానికీ లేని ఘనత ఇది. దీనికి కారణం లేకపోలేదు
ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరు కావడమే
1,01,566 మంది ప్రేక్షకులు ఐపీఎల్ 2022 ఫైనల్‌ను ప్రత్యక్షంగా తిలకించారు
ఇప్పటివరకు ఏ స్టేడియానికి కూడా ఈ స్థాయిలో ప్రేక్షకులు హాజరు కాలేదు
ఈ కారణంతో నరేంద్ర మోదీ స్టేడియం గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది
రాజస్థాన్ రాయల్స్-గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అది
తొలుత రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులే చేసింది
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జీటీ- 3 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసింది
ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచింది గుజరాత్