Tap to Read ➤
ఘనంగా కేఎల్ రాహుల్-అతియా శెట్టి వివాహం
టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహం ఘనంగా జరిగింది.
మహారాష్ట్రలో ఖండాలాలోని సునీల్ శెట్టికి చెందిన ఫామ్‌హౌస్‌లో వైభవంగా జరిగిన వివాహం
అతికొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించిన కేఎల్ రాహుల్
వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న రాహుల్-అతియా
లైట్ పింక్ కలర్ సంప్రదాయం దుస్తుల్లో మెరిసిన రాహుల్-అతియా
తమ జీవితంలో అత్యంత విలువైన రోజుగా అభివర్ణించిన రాహుల్-అతియా..
పెళ్లితో ఒక్కటవ్వడం తమ జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చిందన్న రాహుల్-అతియా
‘మీ ప్రేమ, ఆశీర్వాదాలు మా ప్రయాణంలో తోడుగా ఉంటాయని కోరుకుంటున్నాం’
ఐపీఎల్ 2023 సీజన్ అనంతరం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్న రాహుల్-అతియా
మరిన్ని ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ కోసం సందర్శించండి: telugu.mykhel.com
ఇక్కడ క్లిక్ చేయండి
Uppala Shivaprasad
Credits
Twitter
More To Explore