Uppala Shivaprasad       Feb 03, 2023

టీ20 ప్రపంచకప్ హీరో రిటైర్మెంట్

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెటరన్ పేసర్ జోగిందర్ శర్మ

White Lightning

image:twitter

2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆఖరి ఓవర్‌లో వికెట్ తీసి చిరస్మరణీ విజయాన్నందించిన జోగిందర్ శర్మ

White Lightning

image:twitter

ఈ విజయంతో రూ.21 లక్షల రివార్డుతో పాటు హర్యానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్‌పీ ఉద్యోగం అందుకున్న జోగిందర్

White Lightning

image:twitter

2016-17 సీజన్ వరకు రంజీ మ్యాచ్‌లు ఆడిన జోగిందర్.. 2012లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.

White Lightning

image:twitter

2017 ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని జోగిందర్ శర్మ.. కరోనా సమయంలో పోలీస్ ఆఫిసర్‌గా బాధ్యతలు

Image: Twitter

2007లోనే చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జోగిందర్.. భారత్‌కు 4 వన్డేలు, 4 టీ20 మాత్రమే ప్రాతినిథ్యం వహించాడు.

Image: Twitter

ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా.. ఒక్క ఓవర్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జోగిందర్

Image: Twitter

 జోగిందర్ శర్మ రిటైర్మెంట్‌తో 2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ మాత్రమే మిగిలారు.

Image: Twitter

దినేశ్ కార్తీక్ ఇప్పటికే జట్టుకు దూరం కాగా.. రోహిత్ శర్మ ఒక్కడే  జట్టులో కొనసాగుతున్నాడు.

Image: Twitter