Uppala Shivaprasad Mar 19, 2023
ఆ జాబితాలో ముంబై ఇండియన్సే టాప్!
మనీ కంట్రోల్ 2022 నివేధిక ప్రకారం 10 ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ.. ఓనర్ల వివరాలు
ముంబై ఇండియన్స్(ఇండియావిన్ స్పోర్ట్స్)- రూ. 685.8 కోట్లు
కేకేఆర్(రెడ్ చిల్లీస్, మెహ్‌తా గ్రూప్)- రూ.633.91 కోట్లు
ఆర్‌సీబీ(యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్)- రూ.561.27 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్(జీఎమ్‌ఆర్, జేఎస్‌డబ్ల్యూ)-రూ. 515.05 కోట్లు
రాజస్థాన్ రాయల్స్(యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్)- రూ.505.97 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్(సన్‌టీవీ నెట్‌వర్క్)- రూ.402.79 కోట్లు
గుజరాత్ జెయింట్స్(సీవీసీ క్యాపిటల్స్)-రూ.391.24 కోట్లు
పంజాబ్ కింగ్స్(ప్రీతి జింతా, నెస్ వాడియా, కరన్ పాల్)- రూ.371.43 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్(ఆర్‌పీఎస్‌జీ గ్రూప్)-262.47 కోట్లు