Tap to Read ➤

IPL 2022: ఆ మూడు జట్ల ఓటమికి కామన్ పాయింట్ ఇదే

ఆ మూడు జట్ల ఓటమికి కామన్ పాయింట్ ఇదే
Chandrasekhar Rao
ముంబై  ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ సత్తా చాటలేకపోతున్నాడు
ఎనిమిది మ్యాచ్‌లల్లో 199 పరుగులు చేశాడు
మెగా వేలంపాటలో రూ.15.25 కోట్లకు ముంబై రిటైన్ చేసుకుంది
ఈ సీజన్‌లో ముంబై ప్లేఆఫ్స్‌కు వెళ్లకపోవచ్చు
ఇషాన్ కిషన్ తరహాలో విఫలమౌతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్
ఇప్పటివరకు అతను చేసిన పరుగులు 138. బ్యాటింగ్ యావరేజ్ 17.25
ఒక్క మ్యాచ్‌లో మాత్రమే 73 పరుగులు చేశాడు.
ఓపెనర్‌గా భారీ భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోతున్నాడు
ఆ ఇద్దరిలాగే విఫలమౌతున్న  కోల్‌కత నైట్ రైడర్స్ ఓపెనర్ వెంకటేష్ అయ్యర్
9 మ్యాచ్‌లల్లో అతను చేసింది 132 పరుగులే. 16.50 బ్యాటింగ్ యావరేజ్ 
రూ.8 కోట్లతో అతణ్ని కోల్‌కత రిటైన్ చేసుకుంది
ఓపెనర్‌గా భారీ భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోతున్నాడు. దాని ప్రభావం బ్యాటింగ్ ఆర్డర్‌పై పడుతోంది
మరిన్ని వార్తల కోసం 

https://telugu.mykhel.com/

ను సందర్శించండి