Tap to Read ➤

కూల్ హెయిర్‌ స్టైల్స్

ఐపీఎల్ 2022లో కరేబియన్ క్రికెటర్లు కూల్ హెయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకుంటున్నారు
Kannaiah
షిమ్రాన్ హెట్మయర్ పింక్

కలర్ హెయిర్‌ స్టైల్

ఆకట్టుకుంటోంది
రాజస్థాన్ రాయల్స్ జట్టుతో

 మ్యాచ్ అయ్యేలా హెయిర్

స్టైల్‌ను పింక్ ఉండేలా

చూసుకున్నాడు
గతేడాది ఢిల్లీకి ఆడిన

హెట్మయర్ అప్పుడు బ్లూ

కలర్ హెయిర్ స్టైల్‌తో

కనిపించాడు
 పర్పుల్ మరియు గోల్డ్

కలర్ హెయిర్‌స్టైల్‌తో 

కోల్‌కతా ఆటగాడు రసెల్
కోల్‌కతాకు బలమైన

ఆల్‌రౌండర్‌గా మారాడు

ఆండ్రీ రసెల్
బంతిని బలంగా బాదే

ఆండ్రీ రసెల్ మ్యాచ్‌ను

మలుపు తిప్పగలడు
ఎల్లో కలర్ హెయిర్‌ స్టైల్‌తో

సందడి చేస్తున్న చెన్నై

ఆటగాడు బ్రేవో