Tap to Read ➤

హైదరాబాద్ ఆల్‌రౌండర్ దూరం

గాయంతో బాధపడుతున్న సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మరో రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు
Kannaiah

రెండు విజయాలతో ఉత్సాహంతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్‌కు గట్టి షాక్ తగిలింది

గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో గాయపడిన వాషింగ్టన్ సుందర్

తాను బౌలింగ్ చేసే చేతి రెండు వేళ్ల మధ్యలో గాయం

రెండు మ్యాచ్‌లకు మాత్రం కచ్చితంగా దూరమవుతాడని తెలిపిన టామ్ మూడీ

కోల్‌కతా తర్వాత పంజాబ్‌తో తలపడనున్న సన్‌రైజర్స్

గతంలో కూడా వాషింగ్టన్‌ను వెంటాడిన గాయాలు

గాయం నుంచి కోలుకుంటున్న మరో ఆటగాడు త్రిపాఠీ