Tap to Read ➤

ముంబై ఇండియన్స్ డాషింగ్ బ్యాటర్‌కు గాయం

IPL 2022: Suryakumar Yadav ruled out for 4 weeks, to miss SA series:  ఆ కీలక సిరీస్‌కు దూరం
Chandrasekhar Rao
ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు
గాయం తీవ్రత వల్ల కనీసం 4 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది
ఈ గాయం ప్రభావం- దక్షిణాఫ్రికా సిరీస్‌పైనా పడే అవకాశాలు లేకపోలేదు
దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కూ దూరం అవుతాడనే అంచనాలు ఉన్నాయి.
అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఇది. ప్రొటీస్ టీమ్ భారత పర్యటనకు వస్తుంది
జూన్ 9-19వ తేదీ మధ్యలో ఈ అయిదు టీ20 మ్యాచ్‌లు ఉంటాయి
గాయం వల్ల ఈ సిరీస్‌కు దూరం అయ్యే అవుతాడని చెబుతున్నారు
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సూర్య గాయపడ్డాడు. రన్ తీసే క్రమంలో ఎడమ మోచేతికి దెబ్బతగిలింది
ఐపీఎల్‌లో 8 మ్యాచ్‌లల్లో 3 అర్ధసెంచరీలతో 303 పరుగులు చేశాడు
అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 68 పరుగులు. 145.67 స్ట్రైక్ రేట్‌తో దూకుడుగా ఆడాడు.