Tap to Read ➤

సన్ రైజింగ్

పంజాబ్‌ పై హైదరాబాదు సునాయాస గెలుపు
Kannaiah

పంజాబ్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్ తీసిన భువనేశ్వర్

పంజాబ్‌ను ఆదుకున్న షారుఖ్‌ ఖాన్ లివింగ్‌స్టన్ భాగస్వామ్యం

భారీ షాట్లతో విరుచుకుపడ్డ షారుఖ్‌ఖాన్

60 పరుగులు చేసిన లివింగ్‌స్టన్..151 పరుగులకు పంజాబ్ ఆలౌట్

4 వికెట్లు తీసిన హైదరాబాద్ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్

హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చిన మార్క్రమ్ - పూరన్ భాగస్వామ్యం

వరుసగా 4వ మ్యాచ్ గెలిచిన సన్‌రైజర్స్