Tap to Read ➤

పంజాబ్ కొంప ముంచిన స్మిత్

పంజాబ్ చేసిన ఒకే ఒక తప్పిదంతో గుజరాత్ అసాధ్యమైన విజయం సాధించింది.
Kannaiah
ఒడియన్ స్మిత్ చిన్న

పొరపాటు పంజాబ్ కొంప

ముంచింది
చివరి ఓవర్‌లో గుజరాత్

 విజయానికి 6 బంతుల్లో 19

పరుగులు అవసరం
చివరి ఓవర్‌లో తొలి 

బంతి వైడ్ వేసిన స్మిత్
స్మిత్ వేసిన నాలుగో బంతికి ఓవర్ త్రో రూపంలో గుజరాత్‌కు ఒక పరుగు లభించింది
చివరి రెండు బంతులను

రాహుల్ తెవాటియా

సిక్స్‌లను బాదేశాడు
అప్పటి వరకు గెలుపుపై

ఆశలు పెట్టుకున్న

పంజాబ్ కింగ్స్
చివరి బంతి సిక్స్ ‌గా

మలచడంతో గుజరాత్

శిబిరంలో పండగ

వాతావరణం కనిపించింది
అంతకుముందు పంజాబ్ 

ఆటగాడు లివింగ్‌స్టన్

విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు
లివింగ్‌స్టన్ 27 బంతుల్లో 64

పరుగులు చేయడంతో

పంజాబ్ 20 ఓవర్లలో 189

పరుగులు చేసింది