Tap to Read ➤

జీటీ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురెళ్తోన్న ఆర్ఆర్

ఇంకొన్ని గంటల్లో ఐపీఎల్ విన్నర్ ఎవరో ఖరార్
Chandrasekhar Rao
ఇంకొన్ని గంటల్లో ఐపీఎల్ 2022 ఫైనల్ ఆరంభం కాబోతోంది
గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఎదుర్కొనబోతోంది
గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యా కేప్టెన్. తొలి సీజన్‌లోనే జట్టును ఫైనల్స్ చేర్చాడు
లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచింది గుజరాత్ టైటాన్స్. 20 పాయింట్లను సాధించింది
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో సమష్టిగా సత్తా చాటింది
కిల్లర్ మిల్లర్.. గుజరాత్ టైటాన్స్ మిడిలార్డర్‌ మూలస్తంభం
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లల్లో 449 పరుగులు చేశాడు మిల్లర్ 
రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది
2008 తరువాత మరోసారి ఐపీఎల్ కప్‌ను అందుకునే అవకాశం రాజస్థాన్‌కు దక్కింది
జోష్‌లో ఉన్న జోస్ బట్లర్. 4 సెంచరీలు బాదాడు. మరో భారీ ఇన్నింగ్ ఆడొచ్చు
ఆర్ఆర్‌లో ఒబెద్ మెక్‌కే, యజి చాహల్ ప్రధాన బౌలర్లు
జీటీలో రషీద్ ఖాన్.. స్టార్ బౌలర్. ఫైట్ ఎలా ఉంటుందనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది