Tap to Read ➤

IPLలో పాండ్య సరికొత్త రికార్డు

ఐపీఎల్‌లో హార్థిక్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు
Kannaiah
ఐపీఎల్‌లో 100 సిక్సులు కొట్టి

 రికార్డు క్రియేట్ చేసిన పాండ్య
9వ ఓవర్లో SRH ఆటగాడు

మార్క్రమ్ వేసిన 4వ బంతిని

సిక్సుగా మలిచిన పాండ్య
100 సిక్సులు కొట్టేందుకు

పాండ్య 1046 బంతులు

ఆడాడు
ఆండ్రీ రస్సెల్ 657

బంతుల్లో 100 సిక్సులు

కొట్టాడు
క్రిస్ గేల్ 943 బంతుల్లో 100

సిక్సులు కొట్టాడు
గుజరాత్‌‌తో మ్యాచ్‌లో

అనవసర తప్పిదాలు

చేసిన  సన్‌రైజర్స్
సన్‌రైజర్స్‌పై అర్థసెంచరీ

చేసిన పాండ్యా