Tap to Read ➤

ఆసీస్‌ను చిత్తు చేస్తేనే ఫైనల్‌కు..!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే భారత జట్టు.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించక తప్పదు.

సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలవడం భారత్‌ అవకాశాలపై పెద్దగా ప్రభావం చూపలేదు.

సఫారీలు డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు దాదాపు దూరమయ్యారు.

ప్రస్తుతం భారత జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

ఆస్ట్రేలియాను 3-1 తేడాతో ఓడిస్తేనే భారత్ ఫైనల్ చేరుతుంది.

2-0తో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకోవాల్సి రావొచ్చు.

న్యూజిల్యాండ్‌, శ్రీలంక సిరీస్ భారత్‌కు కీలకం కానుంది.

కివీస్‌ను శ్రీలంక 2-0తో ఓడించినా భారత్‌కు రిస్కే.

ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. భారత జట్టు 58.93 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

ఆసీస్‌‌పై 2-0తో గెలిచినా.. కివీస్‌ను లంక క్లీన్‌స్వీప్ చేస్తే ఫైనల్ చేరడం కష్టం.

 Phanindra P

Credits
twitter