Tap to Read ➤
భారత్ జగజ్జేత!
అండర్-19 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్
ఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచిన షెఫాలీ వర్మ సారథ్యంలోని యంగ్ ఇండియా
ఏ స్థాయిలోనైనా భారత మహిళల క్రికెట్ జట్టుకు ఇదే తొలి ప్రపంచకప్
ఫైనల్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది
అనంతరం భారత్ 14 ఓవర్లలో 3 వికెట్లకు 69 పరుగులు చేసి విజయాన్నందుకుంది.
షఫాలీ వర్మ (15), శ్వేత సెహ్రావత్ (5) విఫలమైనా... రాణించిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (24), సౌమ్య (24 నాటౌట్)
విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టులో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు త్రిష, షబ్నమ్ ఉన్నారు.
భద్రాచలం అమ్మాయి త్రిష బ్యాటింగ్‌లో సత్తాచాటగా.. విశాఖపట్నం పేసర్ షబ్నమ్ బౌలింగ్‌తో ఆకట్టుకుంది.
7 మ్యాచ్‌ల్లో 116 పరుగులు చేసిన త్రిష.. స్కాట్లాండ్‌పై ఓ అర్ధశతకమూ నమోదు చేసింది.
మరిన్ని ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ కోసం సందర్శించండి: telugu.mykhel.com
ఇక్కడ క్లిక్ చేయండి
Uppala Shivaprasad
Credits
Twitter
More To Explore