Tap to Read ➤
ఈ ఏడాది టీ20ల్లో బెస్ట్ ప్లేయర్ ఎవరు?
టీ20 ఫార్మాట్‌లో బెస్ట్ ప్లేయర్ అవార్డు కోసం ఐసీసీ నామినేషన్ల వివరాలు వెల్లడించింది.
Phanindra P
టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్
జింబాబ్వేకు సికందర్ రజా ఎన్నో మరపురాని విజయాలు అందించాడు.
పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకున్నాడు.
బుమ్రా లేని లోటును అర్షదీప్ సింగ్ చక్కగా భర్తీ చేశాడు.
ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో శామ్ కర్రాన్‌ది కీలక పాత్ర.
పాకిస్తాన్ తరఫున రాణించిన ఏకైక బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్.
శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వానిందు హసరంగ రాణించాడు.
భారత్ తరఫున భువనేశ్వర్ కుమార్ అత్యధిక వికెట్లు తీసుకున్నాడు.
మరిన్ని ఆసక్తికర స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి : telugu.mykhel.com
Click Here...