Tap to Read ➤

హార్దిక్ పాండ్యా పంచవర్ష ప్రణాళిక

నాలుగు ఐపీఎల్స్‌ ఫైనల్స్ లో ఓటమి ఎరుగని ధీరుడిగా.. ఆడిన అన్ని
Chandrasekhar Rao
ఈ ఐపీఎల్ ఫైనల్‌తో హార్దిక్ పాండ్యా ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. అయిదోసారి అతను ఫైనల్స్ ఆడుతున్నాడు
నాలుగు సార్లు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన అనుభవం హార్దిక్ పాండ్యాకు ఉంది
ఇదివరకు ముంబై ఇండియన్స్ తరఫున అతను ఐపీఎల్ ఆడాడు
ఆ నాలుగు సార్లు కూడా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది
2015, 2017, 2019, 2020ల్లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై జట్టులో హార్దిక్ పాండ్యా సభ్యుడు
అయిదోసారి ఐపీఎల్‌ ఫైనల్ ఆడనున్నాడు హార్దిక్
నాలుగుసార్లు ప్లేయర్‌గా ఆడిన హార్దిక్.. ఈసారి కేప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌ను నాయకత్వాన్ని వహిస్తున్నాడు
అతని కేప్టెన్సీలో తొలి సీజన్‌లోనే ఐపీఎల్ ఫైనల్స్ చేరింది గుజరాత్ టైటాన్స్
లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్‌ను టేబుల్ టాపర్‌గా నిలిపాడు హార్దిక్
హార్దిక్ కేప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మేటిజట్టుగా శతృదుర్భేధ్యంగా మారింది
ఈ ఫైనల్స్‌లోనూ అతని మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. దాని ఫలితం ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది