Tap to Read ➤
వన్డేలో టెస్టు ఆట.. చేజేతులా ఓడించాడు!
కివీస్‌తో జరిగిన రెండో వన్డేలో పాక్ ఓటమితో ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
Phanindra P
పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో కివీస్ విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిల్యాండ్ 261 పరుగులు చేసింది.
ఛేజింగ్‌లో 6/1 స్కోరు వద్ద బాబర్ ఆజమ్ క్రీజులోకి వచ్చాడు.
క్రీజులో పాతుకుపోయినా జట్టుుకు విజయం అందించలేకపోయాడు
ఈ మ్యాచ్‌లో 114 బంతుల్లో కేవలం 79 పరుగులే చేశాడు.
43వ ఓవర్లో ఐష్ సోధి బౌలింగ్‌లో స్టంప్ అవుటయ్యాడు.
అదే ఓవర్లో పాకిస్తాన్ జట్టు 182 పరుగులకు ఆలౌట్ అయింది.
టెస్టులా ఆడిన బాబర్‌పై విమర్శల వర్షం కురుస్తోంది.
అతని వల్లనే ఓడామని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.