Tap to Read ➤

సంక్రాంతి అంటే కోహ్లీకి పూనకమే!

జనవరి 15తో విరాట్ కోహ్లీకి ప్రత్యేక అనుబంధం... సంక్రాంతి అంటే కోహ్లీకి పూనకాలే.. బౌలర్లకు చుక్కలే!
Uppala Shivaprasad

తన కెరీర్‌లో జనవరి 15న నాలుగు అంతర్జాతీయ సెంచరీలు బాదిన కింగ్ కోహ్లీ

2017 సంక్రాంతి పండుగ రోజే పుణే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 102 బంతుల్లో 122 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ

2018 సంక్రాంతికి సౌతాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 217 బంతుల్లో 153 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ

2019 సంక్రాంతికి ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా వన్డే మ్యాచ్‌లో 112 బంతుల్లో 104 పరుగులు చేసిన పరుగుల యంత్రం

2020 నుంచి 2022 ఆసియా కప్ వరకు సెంచరీ చేయని విరాట్ కోహ్లీ!

తాజాగా (2023) శ్రీలంకతో తిరువనంతరపురం వేదికగా జరిగిన వన్డేలో 166 పరుగులతో అజేయంగా నిలిచిన విరాట్

జనవరి 15నే టెస్ట్ కెప్టెన్సీ వదిలేసిన విరాట్ కోహ్లీ

సంక్రాంతికి బదులు జనవరి 15న విరాట్ కోహ్లీ డేగా డిక్లేర్ చేయాలని పిలుపునిస్తున్న ఫ్యాన్స్

మరిన్ని ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ కోసం సందర్శించండి: telugu.mykhel.com

ఇక్కడ క్లిక్ చేయండి