Tap to Read ➤
ఈ ఐపీఎల్ కెప్టెన్లు ‘కీ ప్లేయర్లు’ కాదు!
ఐపీఎల్ టీమ్స్ అన్నీ కెప్టెన్ చుట్టూనే తిరగవు. కొన్ని జట్లలో కెప్టెన్ కన్నా వేరే ఆటగాళ్లు కీలకంగా ఉంటారు.
చెన్నై సూప్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ మెరుపులు చూసి చాలా కాలమైంది.
కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ స్కిల్స్‌తోనే జట్టులో కొనసాగుతున్నాడీ వెటరన్ ప్లేయర్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీ ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఫామ్‌లో ఉంటే అతనే జట్టు బలం.
కెప్టెన్ డుప్లెసిస్‌పై ఆ జట్టు అంత ఎక్కువ ఆధారపడదు.
ముంబై జట్టులో కెప్టెన్ రోహిత్ గతంలో కీ రోల్ పోషించేవాడు.
గత రెండు సీజన్లు చూస్తే కెప్టెన్ ఉన్న రోహిత్.. ఆటగాడిగా సాధించిందేం లేదు.
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఆ జట్టుకు కీలకం కాదు.
విధ్వంసకర బ్యాటింగ్ లైనప్‌లో ధవన్ పాత్ర అంతంతమాత్రమే.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కన్నా ముఖ్యమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు.
జోస్ బట్లర్, చాహల్, బౌల్ట్ వంటి కీలకమైన ఆటగాళ్లతో పోలిస్తే సంజూ పాత్ర చిన్నదే.
Phanindra P
Credits
twitter
More To Explore