Tap to Read ➤
డబుల్ సెంచరీ హీరోలు మనోళ్లే..!
వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ అసాధ్యం అనుకుంటే భారత క్రికెటర్లు సునాయసంగా సాధిస్తున్నారు.
Uppala Shivaprasad
ప్రపంచకప్ క్రికెట్‌లో ఇప్పటి వరకు 10 వన్డే డబుల్ సెంచరీలు నమోదైతే.. అందులో ఏడు మనోళ్లవే..
తొలి డబుల్ సెంచరీ బాదిన సచిన్ టెండూల్కర్(2010లో సౌతాఫ్రికాపై 200 నాటౌట్)
వీరేంద్ర సెహ్వాగ్(2011లో వెస్టిండీస్‌పై 219)
రోహిత్ శర్మ (2013లో ఆసీస్‌పై 209,2014,2017లో శ్రీలంకపై 264, 208 నాటౌట్)
క్రిస్ గేల్(2015లో జింబాబ్వేపై 2015
న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్ 2015లో వెస్టిండీస్‌పై 237 పరుగులతో అజేయంగా నిలిచాడు
ఫకార్ జమాన్(2018లో జింబాబ్వేపై 210 నాటౌట్)
ఇషాన్ కిషన్(2022లో బంగ్లాదేశ్‌పై 210)
శుభ్‌మన్ గిల్(2023లో న్యూజిలాండ్‌పై 208)