Tap to Read ➤

క్యా హో రహా హై శర్మా జీ

ఏడుపేనా?: ముంబై ఇండియన్స్ వరస్ట్ రికార్డ్
Chandrasekhar Rao
ముంబై ఇండియన్స్‌కు అచ్చిరాని సీజన్
వరుస పరాజయాలు ముంబై ఇండియన్స్‌ను వెక్కిరిస్తున్నాయి
ఈ సీజన్‌లో రోహిత్ సేనకు ప్లేఆఫ్స్ చేరే ఛాన్సులు చాలా తక్కువ
ఒక్క మ్యాచ్ ఓడినా ప్లేఆఫ్స్ ద్వారాలు మూసుకున్నట్టే
రోహిత్ శర్మ సహా మరెవరూ పెద్దగా సత్తా చాటట్లేదు
పించ్ హిట్టర్ కీరన్ పొల్లార్డ్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది
రోహిత్ శర్మకు ఈ సీజన్ ఓ పీడకలే
మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ టీమ్‌కు రోహిత్ సారథ్యం
అయిదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇది