Tap to Read ➤
Umran malik breaks Jasprit Bumrah's record
బుమ్రా రికార్డ్ బద్దలుకొట్టిన ఉమ్రాన్ మాలిక్
Uppala Shivaprasad
శ్రీలంకతో తొలి టీ20లో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన ఉమ్రాన్
స్టన్నింగ్ డెలవరీతో శ్రీలంక కెప్టెన్ డసన్ షనకను పెవిలియన్ చేర్చిన కశ్మీర్ ఎక్స్‌ప్రెస్
ఈ సెన్సేషనల్ డెలివరీతో ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్‌గా రికార్డుకెక్కిన ఉమ్రాన్ మాలిక్
జస్‌ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న 153.36 కిలోమీటర్ల రికార్డును అధిగమించిన ఉమ్రాన్
ఫాస్టెస్ భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో మహమ్మద్ షమీ 153.3 కి.మీ
నాలుగో స్థానంలో నవ్‌దీప్ సైనీ 152.85 కి.మీ
ఐపీఎల్‌లో 156.9 కి.మీ వేగంతో బౌలింగ్ చేసిన ఉమ్రాన్..
మరిన్ని ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ కోసం సందర్శించండి: telugu.mykhel.com
ఇక్కడ క్లిక్ చేయండి