భారత ఆటగాళ్ల తొలి విజయం ఖరారు

హైదరాబాద్: భారత టెన్నిస్ ఆటగాళ్లు వారి సత్తా చాటుతున్నారు. టాప్ సింగిల్స్ ఆటగాళ్లైన యుకి బాంబ్రి, రామ్‌కుమార్ రామ్‌నాథన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయర్స్‌లో ముందంజ వేశారు.
బుధవారం జరిగిన క్వాలిఫయర్స్ తొలిరౌండ్లో 15వ సీడ్ యుకి 1-6, 6-3, 6-4 తేడాతో బ్రాడ్లీ చూనర్(కెనడా)పై విజయం సాధించాడు. తర్వాతి మ్యాచ్‌లో కార్లోస్ టాబెర్నర్ (స్పెయిన్)తో యుకి తలపడనున్నాడు.
మరో మ్యాచ్‌లో రామ్‌కుమార్ 6-7(8), 7-6(3), 6-2తో బ్రాడ్లీ క్లాన్ (అమెరికా)పై గెలుపొందాడు. రెండో రౌండ్లో గ్లెబ్ సఖరోవ్ (ఫ్రాన్స్)తో రామ్‌కుమార్ పోటీపడనున్నాడు.
కానీ, ఎంతో శ్రమించిన భారత ఆటగాళ్లు సుమిత్ నాగల్, ప్రజ్నేష్ పోరాటం మాత్రం తొలిరౌండ్లోనే ముగిసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Thursday, January 11, 2018, 10:38 [IST]
Other articles published on Jan 11, 2018
Read in English: Yuki, Ramkumar advance in AO qualifiers
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications