న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గెలవాలని వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చినా యుకీ ముందు నిలబడలేకపోయాడు

 Yuki Bhambri ousts Arjun Kadhe; Bopanna-Jeevan show Paes-Raja the door in Maharashtra Open

హైదరాబాద్: టాటా ఓపెన్ మహారాష్ట్ర సిరీస్ లో భాగంగా మంగళవారం టెన్నిస్ క్రీడలు పోటాపోటీగా జరిగాయి. మహారాష్ట్ర ఓపెన్‌ టెన్నిస్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి.

తన తొలి రౌండ్లో యుకీ భాంబ్రీ 6-3, 6-4తో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఆటగాడు అర్జున్ ఖడేపై అలవోకగా విజయాన్ని సాధించాడు. తరువాతి రౌండ్లో పియరీ హ్యుజెస్ (ఫ్రాన్స్)తో యుకీ తలపడనున్నాడు.

మరోవైపు యువ ఆటగాడు సుమిత్‌నాగల్ వరుసగా ఏడు విజయాల పరంపరకు బ్రేక్ పడింది. తన మొదటి రౌండ్‌లో నాగల్ 3-6, 3-6తో క్వాలిఫయర్ ఇవాష్క చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

RESULTS Men's singles (first round) Sumit Nagal (IND) lost to Ilya Ivashka (BEL) 3-6, 3-6 Laslo Djere (SRB) bt Marius Copil (ROU) 5-7, 6-4, 7-5 Robin Haase (NED) bt Blaz Kavcic (SLO) 7-6 (8/6), 7-5 Yuki Bhambri (IND) bt Arjun Kadhe (IND) 6-3, 6-4 Thiago Monteiro (BRA) bt Ruben Bemelmans 6-7 (4/7), 6-3, 7-6 (10/8) Men's doubles (first round) Kevin Anderson/Jonathan Erlich lost to Pierre-Hugues Herbert/Gilles Simon 3-6, 6-3, 5-10 Robert Lindstedt/Franko Skugor bt Marton Fucsovics/Mikhail Kukushkin 6-4, 6-1 Roman Jebavy/Jiri Vesely bt Radu Albot/Tennys Sandgren 6-4, 6-3 Rohan Bopanna/Jeevan Nedunchezhiyan bt Leander Paes/Purav Raja 6-3, 6-2 Ben Mclachlan/Andres Molteni lost to Hans Podlipnik-Castillo/Andrei Vasilevski 7-6 (7/4), 4-6, 8-10

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 3, 2018, 11:28 [IST]
Other articles published on Jan 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X