ఇంటి బాట పట్టిన సానియా, రెండవ రౌండ్‌లో సోమదేవ్

గత ఏడాది కూడా సానియా తొ లి రౌండ్‌లోనే నిష్ర్కమించడం గమనార్హం. పేవలమై న ఆటతీరుతో నిరాశపరిచిన సాని యా తొలి సెట్‌లో నువ్వా నేనా అన్నట్టు పోరాడినా.. టైబ్రేక్‌లో ఒక పాయిం ట్ తేడా సెట్ కోల్పోయింది. రెండో సెట్ లో విజృంభించిన సానియా ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా 6-2 తేడాతో రెండో సెట్‌ను గెలుచుకొ ని సవాలు విసిరింది. అయితే అదే జోరును చివరిదాకా కొనసాగించలేక మూడో సెట్‌లో ఘోరంగా విఫలమై 3-6 తేడాతో సెట్‌ను, సెట్‌తో మ్యాచ్‌ను చేజార్చుకుంది.
ఆరుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన స్విస్ చిచ్చరపిడుగు రోజర్ ఫెదరర్ రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. మూడో ర్యాంకర్‌గా బరి లోకి దిగిన ఫెదరర్.. కజకిస్తాన్‌కు చెందిన మిఖా యిల్ కుకుష్‌కిన్ పై 7-6 (2), 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు. ఈసారి వింబుల్డన్ ట్రోఫీ కైవసం చేసుకుంటే.. అత్యధిక సార్లు ఈ ఘనత సా ధించిన ఆటగాడిగా.. పీట్ సంప్రాస్ (అమెరికా) రికార్డును సమం చేస్తాడు. కాగా.. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన ఆండీ ముర్రే.. 4-6, 6-3, 6-0, 6-0 తేడాతో స్పెయిన్‌కు చెందిన డేనియల్ గిమెనో ట్రెవర్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications