అంతా కలగానే వుంది: సానియా మీర్జా, ‘పద్మ’పై ఆనందం(పిక్చర్స్)
హైదరాబాద్: వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించడం నమ్మశక్యంగా లేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెప్పింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గిన సానియా ఆదివారం నగరానికి తిరిగొచ్చింది.
'మేము ఓడిపోయి చాలాకాలమైంది. వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచాం. సాధారణంగా ఇలాంటివి కలలోనే జరుగుతుంటాయి. నిజంగానే మేము సాధించాం. నమ్మశక్యంగా లేదు. అయితే ఏదీ శాశ్వతం కాదు. క్రీడల్లో ఓటమి తప్పదు. అప్పటివరకు విజయాలను ఆస్వాదిస్తాం' అని సానియా తెలిపింది.
పద్మపై ఆనందం
ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో మూడోదైన 'పద్మ భూషణ్'ను సానియాకు ఫ్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవైపు మహిళల డబుల్స్ టైటిల్, మరోవైపు పద్మభూషణ్ సత్కారం లభించడంపై సానియా మీర్జా ఆనందం వ్యక్తం చేసింది.
'పద్మ భూషణ్ లభించడం నాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. భవిష్యత్‌లో మరిన్ని గొప్ప విజయాలు సాధించేందుకు ఈ పురస్కారం ప్రేరణగా నిలుస్తుంది' సానియా అభిప్రాయపడింది.

సానియా మీర్జా-మార్టీనా
వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించడం నమ్మశక్యంగా లేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెప్పింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గిన సానియా ఆదివారం నగరానికి తిరిగొచ్చింది.

సానియా మీర్జా
‘మేము ఓడిపోయి చాలాకాలమైంది. వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచాం. సాధారణంగా ఇలాంటివి కలలోనే జరుగుతుంటాయి. నిజంగానే మేము సాధించాం. నమ్మశక్యంగా లేదు. అయితే ఏదీ శాశ్వతం కాదు. క్రీడల్లో ఓటమి తప్పదు. అప్పటివరకు విజయాలను ఆస్వాదిస్తాం' అని సానియా తెలిపింది.

సానియా మీర్జా
‘పద్మ భూషణ్ లభించడం నాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. భవిష్యత్‌లో మరిన్ని గొప్ప విజయాలు సాధించేందుకు ఈ పురస్కారం ప్రేరణగా నిలుస్తుంది' సానియా అభిప్రాయపడింది.

సానియా మీర్జా
ఒకవైపు మహిళల డబుల్స్ టైటిల్, మరోవైపు పద్మభూషణ్ సత్కారం లభించడంపై సానియా మీర్జా ఆనందం వ్యక్తం చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications