ఐకానిక్ ఫోటోషూట్: డిజైనర్ దుస్తుల్లో మెరిసిన టెన్నిస్ క్వీన్స్ (ఫోటోలు)

హైదరాబాద్: సింగపూర్ వేదికగా జరుగుతోన్న డబ్ల్యూటీఎ ఫైనల్స్ పార్టీలో టెన్నిస్ క్వీన్స్ సందడి సందడి చేశారు. 2018 మహిళల టెన్నిస్ అసోయేషన్(డబ్ల్యూటీఎ) ఫైనల్స్‌లో ఎనిమిది మంది టెన్నిస్ టైటిల్ రేసులో ఉన్నారు. టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించిన ఓ కార్యక్రమంలో డిజైనర్ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఏంజెలిక్ కెర్బర్(జర్మన్), కరోలిన్ ఓజ్నియాకీ(డెన్మార్క్), నవోమి ఒసాకా(జపాన్), పెట్రా క్విటోవా(చెక్ రిపబ్లిక్), కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్), స్లోయాన్ స్టీఫెన్స్(అమెరికా), ఎలీనా స్విటోలినా(ఉక్రెయిన్), కీకీ బెర్టెన్స్(నెదర్లాండ్స్) ఈ ఎనిమిది మంది టైటిల్ వేటలో బరిలోకి దిగనున్నారు.

టెన్నిస్ క్వీన్స్ ఫోటోషూట్
సింగపూర్ వేదికగా జరగనున్న 2018 డబ్ల్యూటీఎ ఫైనల్స్ ఉమెన్స్ సింగిల్స్ ట్రోఫీతో టెన్నిస్ క్వీన్స్ ఫోటోషూట్ నిర్వహించారు.

సెల్ఫీ తీసుకుంటున్న ఏంజెలిక్ కెర్బర్, కరోలిన్ ఓజ్నియాకీ
సింగపూర్ వేదికగా జరగనున్న 2018 డబ్ల్యూటీఎ ఫైనల్స్ ప్రమోషనల్ ఈవెంట్‌లో సెల్ఫీ తీసుకుంటున్న ఏంజెలిక్ కెర్బర్, కరోలిన్ ఓజ్నియాకీ.

కరోలినా ప్లిస్కోవా, స్లొయాన్ స్టీఫెన్స్
సింగపూర్ వేదికగా జరగనున్న 2018 డబ్ల్యూటీఎ ఫైనల్స్ ప్రమోషనల్ ఈవెంట్‌లో కరోలినా ప్లిస్కోవా, స్లొయాన్ స్టీఫెన్స్.

ఎలీనా స్విటోలీనా, కికి బెర్టెన్స్
సింగపూర్ వేదికగా జరగనున్న 2018 డబ్ల్యూటీఎ ఫైనల్స్ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఎలీనా స్విటోలీనా, కికి బెర్టెన్స్.

సెల్ఫీ తీసుకుంటున్న టెన్నిస్ క్రీడాకారిణులు
సింగపూర్ వేదికగా జరగనున్న 2018 డబ్ల్యూటీఎ ఫైనల్స్ ప్రమోషనల్ ఈవెంట్‌లో సెల్ఫీ తీసుకుంటున్న టెన్నిస్ క్రీడాకారిణులు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications