యుఎస్ ఓపెన్ సింగిల్స్‌లో సానియా ఓటమి

తొలి సెట్‌లో ప్రత్యర్ధికి గట్టి పోటీ ఇచ్చిన సానియా తర్వాత వెనకబడిపోయింది. ఈ మ్యాచ్ రెండు గంటలపాటు జరిగింది. వీరిద్దరూ ఇంతకు ముందు ఆరు సార్లు తలపడగా పీర్‌కు ఇది రెండో విజయం. తొలి సెట్‌లో పీర్ వేగంగా 3-1తో లీడ్‌లోకి వెళ్ళింది. ట్రైబెక్ ద్వారా ఈ సెట్‌ను పీర్ గెలుచుకుంది. సానియా ఐదు డబుల్ ఫాల్ట్స్, 19 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది. ఫోర్‌హ్యాండ్ షాట్లను పాస్ చేయడంలో తడపడింది.
భారత్‌కు చెందిన స్టార్ డబుల్స్ జోడీ నాలుగో సీడ్ లియాండర్ పేస్-మహేష్ భూపతి జోడీ 7-6(8), 6-4తేడాతో అలెగ్జాండర్ డోల్‌గొపొలవ్ (ఉక్రేయిన్), ఆల్బర్ట్ రమోస్ (స్పెయిన్)పై వరుస సెట్లలో గెలిచింది. ఐదో సీడ్ భారత్-పాక్ జోడీ రోహన్ బొపన్న-ఖురేషి జంట 6-1, 2-6, 6-2తేడాతో అమెరికన్ జంట రాబీ గినెప్రి, ర్యానే విలియమ్స్‌పై గెలిచారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications