
తొలి సెట్‌ను గెలిచిన నాదల్‌కు రెండో సెట్‌లో స్వ్కార్జర్‌మ్యాన్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. రెండో సెట్‌లో స్వ్కార్జర్‌మ్యాన్ అద్భుతమైన ఏస్‌లు, రిటర్న్ షాట్‌లతో నాదల్‌ను కంగారుపెట్టించాడు. దీంతో రెండో సెట్‌లో నాదల్‌పై నెగ్గాడు. ఇక, మ్యాచ్ విజేతను నిర్ణయించే మూడో సెట్‌లో నాదల్ చెలరేగాడు.
కాగా, గ్రాండ్ స్లామ్ టోర్నీలో 33వసారి సెమీ ఫైనల్‌కు చేరాడు. మొత్తంగా అత్యధికసార్లు గ్రాండ్ స్లామ్ సెమీ ఫైనల్స్‌కు చేరిన జాబితాలో రోజర్ ఫెదరర్(45) అగ్రస్థానంలో ఉండగా, నొవాక్ జొకోవిచ్(36) రెండో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, ఈ టోర్నీ నుంచి ఇప్పటికే రోజర్ ఫెదరర్, జొకోవిచ్‌లు నిష్క్రమించారు.
ఇప్పటికే మూడుసార్లు యూఎస్ ఓపెన్‌ను గెలిచిన నాదల్ మరో టైటిల్‌పై కన్నేశాడు. శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో మాటియో బెరెట్టిని(ఇటలీ)తో తలపడనున్నాడు. కాగా, మాటియో బెరెట్టిని తొలిసారి ఓ గ్రాండ్ స్లామ్ సెమీస్‌లోకి అడుగుపెట్టాడు.
STATISTICAL BREAKDOWN Rafael Nadal bt Diego Schwartzman 6-4 7-5 6-2
WINNERS/UNFORCED ERRORS Nadal - 35/39 Schwartzman - 26/37
ACES/DOUBLE FAULTS Nadal - 5/1 Schwartzman - 4/3
BREAK POINTS WON Nadal - 7/13 Schwartzman - 4/10
FIRST SERVE PERCENTAGE Nadal - 63 Schwartzman - 60
PERCENTAGE OF POINTS WON ON FIRST/SECOND SERVE Nadal - 70/50 Schwartzman - 58/46
TOTAL POINTS Nadal - 100 Schwartzman - 83