తైవాన్ టైటిల్ గెలుచుకున్న టైమె బాబూస్

Posted By: Subhan

హైదరాబాద్: వరల్డ్ టూర్ టైటిల్‌లో భాగంగా టైమె బాబూస్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఉక్రెయిన్ దేశానికి చెందిన కటెరీనా కొజ్లోవాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో బాబూస్ 7-5, 6-1 తేడాతో విజయం సాధించింది.

గతేడాదే కెరీర్‌ను ప్రారంభించిన బాబూస్ ఇటీవలే రిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఒక గంట ఇరవై నాలుగు నిమిషాల పాటు జరిగిన పోటీ ఇరువురి మధ్య ఉత్కంఠభరితంగా సాగింది.

సెమీస్‌లో సబైన్ లిస్కీపై గెలిచి ఫైనల్‌కు చేరిన కొజ్లొవా ఫైనల్‌లో చెమటోడ్చింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, February 4, 2018, 16:49 [IST]
Other articles published on Feb 4, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి