Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం: తొలి రౌండ్‌లోనే వోజ్నియాకి ఓటమి

Tennis: Wozniacki knocked out of Roland Garros in first round

నెద‌ర్లాండ్స్‌కు చెందిన 13వ సీడ్ వోజ్నియాకి తొలి సెట్‌లో సునాయాసంగానే విజ‌యం సాధించినప్పటికీ... ఆ త‌ర్వాత సెట్ల‌లో ఆమె పేలవ ప్రదర్శన చేసింది. దీంతో వోజ్నియాకి 0-6, 6-3, 6-3 తేడాతో వెరోనికా చేతిలో ఓడిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముఖ్యంగా రెండో సెట్‌లో వోజ్నియాకి అనవసర తప్పిదాలకు పాల్పడింది.

కాగా, వోజ్నియాకి గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచింది. మ్యాచ్ అనంతరం వెరోనికా మాట్లాడుతూ "మ్యాచ్ ఆరంభంలో నేను ఒకింత ఒత్తిడికి గురయ్యాను. అయితే, మ్యాచ్ జరుగుతున్న కోద్దీ మరింత దూకుడుగా ఆడాను" అని చెప్పింది. వెరోనికా రెండో రౌండ్‌లో కజకిస్థాన్‌కు చెందిన జరీనా డయాస్ లేదా ఫ్రైంచ్ వైల్డ్ కార్డు ఆండ్రీ ఆల్బీతో తలపడనుంది.

Story first published: Monday, May 27, 2019, 18:11 [IST]
Other articles published on May 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+