హైద్రాబాద్‌లో సానియా పోజు, జీవిత చరిత్రపై.. (పిక్చర్స్)
హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బుల్లితెర పైన తళుక్కుమననుంది. ద పిక్స్ స్కూల్ ఆఫ్ బాండింగ్ కార్యక్రమంలో పురుషులకు ప్రేమ పాఠాలు బోధించనుంది. సోనీ పిక్స్‌లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో జేమ్స్ బాండ్ తరహాలో మగువల మనసులు ఎలా గెలుచుకోవాలో వారికి వివరించనుంది.
కోర్టులో చెలరేగే.. సానియా తన అందాలతో ఇప్పుడు బుల్లితెరలో అలరించనుండటం విశేషం. బాండ్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రసారం కానున్న కార్యక్రమంలో సానియా విమానం పైలెట్ పాత్రలో, శిక్షకురాలిగా పురుషులను గైడ్ చేయనుంది. ఈ బాండ్ షోలో గ్లామర్ డాల్‌గా కుర్రాళ్లను కవ్వించనుంది. నిబద్ధత గల క్రీడాకారిణిగా ఎలా ఆడుతోందో.. పైలెట్ గిలిగింతలు పెట్టే భామగా సానియా అద్భుతంగా నటించిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నెల 22 నుంచి సోనీ పిక్స్‌లో ప్రసారం కానుంది.
కాగా, తన జీవిత చరిత్ర సిద్ధమవుతోందని, వచ్చే సంవత్సరమే.. 2015లో దానిని మార్కెట్లోకి విడుదల చేస్తామని సానియా తెలిపారు. ప్రస్తుతం తాను 2016 ఒలింపిక్స్ మీద పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నానని తెలిపారు. తనకు నటన పైన ఆసక్తి లేదన్నారు.

సానియా మీర్జా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బుల్లితెర పైన తళుక్కుమననుంది. ద పిక్స్ స్కూల్ ఆఫ్ బాండింగ్ కార్యక్రమంలో పురుషులకు ప్రేమ పాఠాలు బోధించనుంది. కాగా, ప్రమోషన్లో భాగంగా హైదరాబాదులో సానియా.

సానియా మీర్జా
సోనీ పిక్స్‌లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో జేమ్స్ బాండ్ తరహాలో మగువల మనసులు ఎలా గెలుచుకోవాలో వారికి వివరించనుంది. ప్రమోషన్ పిక్చర్.

సానియా మీర్జా
కోర్టులో చెలరేగే.. సానియా.. తన అందాలతో ఇప్పుడు బుల్లితెరలో అలరించనుండటం విశేషం. బాండ్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రసారం కానున్న కార్యక్రమంలో సానియా మీర్జా విమానం పైలెట్ పాత్రలో, శిక్షకురాలిగా పురుషులను గైడ్ చేయనుంది. ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతున్న సానియా.

సానియా మీర్జా
తన జీవిత చరిత్ర సిద్ధమవుతోందని, వచ్చే సంవత్సరమే.. 2015లో దానిని మార్కెట్లోకి విడుదల చేస్తామని సానియా మీర్జా తెలిపారు.

సానియా మీర్జా
ప్రస్తుతం తాను 2016 ఒలింపిక్స్ మీద పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నానని తెలిపారు. తనకు నటన పైన ఆసక్తి లేదని సానియా మీర్జా అన్నారు.

సానియా మీర్జా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బుల్లితెర పైన తళుక్కుమననుంది. ద పిక్స్ స్కూల్ ఆఫ్ బాండింగ్ కార్యక్రమంలో పురుషులకు ప్రేమ పాఠాలు బోధించనుంది. కాగా, ప్రమోషన్లో భాగంగా హైదరాబాదులో సానియా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications