For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎనిమిది మందిలో ఒకడు: రఫెల్ నాదల్ అరుదైన ఘనత

By Nageshwara Rao
Tennis: Peerless Roger Federer sweeps into the Australian Open last 8 for the 14th time

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాజీ వరల్డ్ నెంబర్ వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అరుదైన ఘనత సాధించాడు. ప్రిక్వార్టర్స్‌లో భాగంగా ఫెదరర్‌ హంగేరీ ఆటగాడు మార్టన్‌ ఫసోవిక్స్‌పై 6-4, 7-6, 6-2 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దీంతో ప్రిక్వార్టర్స్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఫెదరర్‌ 1977 తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌ చేరుకున్న పెద్ద వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఫెదరర్ వయసు 36 ఏళ్లు. 1977లో ఆస్ట్రేలియాకు చెందిన కెన్‌ రోస్‌వాల్‌ తర్వాత క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్న పెద్ద వయస్కుడు ఫెదరరే.

అంతేకాదు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెద్ద వయస్కుల జాబితాలో తుది ఎనిమది మందిలో చోటు దక్కించుకున్నాడు‌. ఇక క్వార్టర్స్‌లో రెండో సీడ్ ఫెదరర్ 19వ ర్యాంకు ఆటగాడు టోమస్‌ బోర్డిచ్‌(చెక్‌ రిపబ్లిక్‌)తో తలపడనున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ఫేవరేట్‌లో ఫెదరర్ ఒకడిగా ఉన్నాడు.

ఫెదరర్‌తో పాటు స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ కూడా క్వార్టర్స్‌‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో రఫెల్ నాదల్‌ క్వార్టర్స్‌ చేరుకోవడం ఇది పదోసారి.

STATISTICAL BREAKDOWN Federer bt Fucsovics 6-4 7-6 (7-3) 6-2

WINNERS/UNFORCED ERRORS Federer - 34/28 Fucsovics - 23/37

ACES/DOUBLE FAULTS Federer - 6/2 Fucsovics - 5/6

BREAK POINTS WON Federer - 3/10 Fucsovics - 0/0

FIRST SERVE PERCENTAGE Federer - 59 Fucsovics - 53

PERCENTAGE OF POINTS WON ON FIRST/SECOND SERVE Federer - 83/76 Fucsovics - 67/53

TOTAL POINTS Federer - 108 Fucsovics - 81

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 22, 2018, 18:41 [IST]
Other articles published on Jan 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+