Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు (ఫోటోలు)

హైదరాబాద్: భారత్‌లో సోమవారం నుంచి ఛాంపియన్స్‌ టెన్నిస్‌ లీగ్‌ ప్రారంభమైంది. భారత టెన్నిస్‌ దిగ్గజం విజయ్‌ అమృత్‌రాజ్‌ ముందుండి నడిపిస్తున్న ఈ లీగ్‌లో నగరానికి చెందిన హైదరాబాద్‌ ఏసెస్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మాజీ ప్రపంచ నెంబర్‌వన్‌ మార్టినా హింగిస్‌, మార్క్‌ ఫిలిప్ఫోసిస్‌, మైకేల్‌ యాజ్నీ, బాగ్ధాటిస్‌, రద్వాన్‌స్కా లాంటి స్టార్‌ క్రీడాకారులతో హైదరాబాద్‌ ఏసెస్‌ కళకళలాడుతోంది. ఈ లీగ్‌ కోసం ఆదివారం ఎల్బీ స్టేడియంలో హింగిస్‌ నెట్‌ ప్రాక్టీస్‌ చేసింది.

సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

కూకట్‌పల్లిలోని ది ఫోరం సుజనా మాల్‌లో ఏర్పాటైన ఎస్‌వీఎం ఫన్ సెంట్రల్‌లో పాల్గొన్న హైదరాబాద్ ఏసెస్ టెన్నిస్ జట్టు ఆటగాళ్లు.

 సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

మాజీ ప్రపంచ నెంబర్‌వన్‌ మార్టినా హింగిస్‌, మార్క్‌ ఫిలిప్ఫోసిస్‌, మైకేల్‌ యాజ్నీ, బాగ్ధాటిస్‌, రద్వాన్‌స్కా లాంటి స్టార్‌ క్రీడాకారులతో హైదరాబాద్‌ ఏసెస్‌ కళకళలాడుతోంది.

సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

కూకట్‌పల్లిలోని ది ఫోరం సుజనా మాల్‌లో ఏర్పాటైన ఎస్‌వీఎం ఫన్ సెంట్రల్‌లో పాల్గొన్న హైదరాబాద్ ఏసెస్ టెన్నిస్ ఆటగాడు మార్క్‌ ఫిలిప్ఫోసిస్‌.

 సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

కూకట్‌పల్లిలోని ది ఫోరం సుజనా మాల్‌లో ఏర్పాటైన ఎస్‌వీఎం ఫన్ సెంట్రల్‌లో పాల్గొన్న హైదరాబాద్ ఏసెస్ టెన్నిస్ ఆటగాడు జీవన్ నీదున్.

 సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

కూకట్‌పల్లిలోని ది ఫోరం సుజనా మాల్‌లో ఏర్పాటైన ఎస్‌వీఎం ఫన్ సెంట్రల్‌లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ ప్రపంచ నెంబర్‌వన్‌ మార్టినా హింగిస్‌.

 సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

భారత టెన్నిస్‌ దిగ్గజం విజయ్‌ అమృత్‌రాజ్‌ ముందుండి నడిపిస్తున్న ఈ లీగ్‌లో నగరానికి చెందిన హైదరాబాద్‌ ఏసెస్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

కూకట్‌పల్లిలోని ది ఫోరం సుజనా మాల్‌లో ఏర్పాటైన ఎస్‌వీఎం ఫన్ సెంట్రల్‌లో పాల్గొనేందుకు వస్తున్న మాజీ ప్రపంచ నెంబర్‌వన్‌ మార్టినా హింగిస్‌.

 సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

సుజనా మాల్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు

కూకట్‌పల్లిలోని ది ఫోరం సుజనా మాల్‌లో ఏర్పాటైన ఎస్‌వీఎం ఫన్ సెంట్రల్‌లో పాల్గొనేందుకు వస్తున్న హైదరాబాద్‌ ఏసెస్‌ జట్టు ఆటగాళ్లు.

అనంతరం నగరంలోని కూకట్‌పల్లిలోని ది ఫోరం సుజనా మాల్‌లో ఏర్పాటైన ఎస్‌వీఎం ఫన్ సెంట్రల్‌లో పాల్గొన్ని అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ ఏసెస్ జట్టు సభ్యులైన హింగిస్‌, మార్క్‌ ఫిలిప్ఫోసిస్‌, మైకేల్‌ యాజ్నీ, జీవన్ నీదున్ క్రీడా సామాగ్రిని పరిశీలించారు.

ఈ లీగ్‌లో హైదరాబాద్‌ ఏసెస్‌తో పాటు పంజాబ్‌ మార్షల్స్‌, బెంగళూరు రాప్‌టర్స్‌, దిల్లీ డ్రీమ్స్‌, ముంబయి టెన్నిస్‌ మాస్టర్స్‌, పుణె మరాఠాస్‌ జట్లు పోటీలో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో పంజాబ్‌తో దిల్లీ, హైదరాబాద్‌తో బెంగళూరు తలపడ్డాయి.

ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్‌ కాంప్లెక్స్‌ వేదికగా బెంగళూరు రాప్టర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్‌ 27-25తో ఉత్కంఠ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన లెజెండ్స్‌ సింగిల్స్‌లో మార్క్‌ ఫిలిప్పోసిస్‌ 6-5 (5-3)తో థామస్‌ ఎంక్విస్ట్‌ను ఓడించి శుభారంభం చేశాడు. న్యూఢిల్లీ వేదికగా పంజాబ్ మార్షల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 25-19 తేడాతో గెలుపొందింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+