ప్రియుడి గొడవ: సెరెనాపై మరియా షరపోవా ఆగ్రహం

అదే సమయంలో ఇటీవల అమెరికాలో జరిగిన ఓ అత్యాచార సంఘటననపై సెరెనా చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టింది. ఓహియో నగరంలో పదహారేళ్ల అమ్మాయిని అమెరికన్ ఫుట్‌బాలర్లు అత్యాచారం చేశార. ఈ సంఘటనలో తప్పు అమ్మాయిదేనన్నట్లు సెరెనా మొదట మాట్లాడింది. తర్వాత విమర్శలు రావడంతో క్షమాపణ చెప్పింది.
ఒహియో కేసు విషయంలో సెరెనా వ్యాఖ్యలు దురదృష్టకరమని, చాలా బాధేసిందని, తన కెరీర్ గురించి చెప్పుకోవాలని, ఇతర విషయాల్లో తలదూర్చడమెందుకని పరషోవా మండిపడింది. తన వైపు దృష్టి మళ్లించుకునేందుకు ఇలాంటి వివాదాలు సృష్టించడం మామూలేనని ఎద్దేవా చేసింది.
షరపోవా ప్రస్తుతం ప్రియుడైన బల్గేరియా టెన్నిస్ ఆటగాడు దిమిత్రోవ్... సెరెనా మాజీ ప్రియుడట. దీంతో షరపోవా ప్రేమాయణంపై సెరెనా వ్యాఖ్యలు చేసింది. దిమిత్రోవ్ లాంటి చెడ్డ వ్యక్తితో షరపోవా తిరుగుతోందని అర్థం వచ్చేలా సెరెనా మాట్లాడింది. దీనికి సమాధానంగా షరపోవా... తన ప్రేమ గురించి, తన ప్రియుడి గురించి మాట్లాడటమెందుకని, తన ప్రియుడు గురించి మాట్లాడుకోవాలని ఘాటుగా స్పందించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications