టెన్నిస్: క్వార్టర్స్ నుండి సానియా-పేస్ జోడీ నిష్ర్కమణ

శనివారం తిరిగి ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత జోడి అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. రెండోసెట్‌లో ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చినా బ్రేక్ పాయింట్లు కాపాడుకోవడంలో విఫలమైంది. వచ్చిన ఎనిమిది అవకాశాల్లో ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. ఇక టైబ్రేక్‌లోనూ ప్రత్యర్థులే ఆధిపత్యం కనబర్చారు. ఈ మ్యాచ్ గంటా 54 నిమిషాల పాటు జరిగింది. తొలిసెట్‌లో హోరాహోరీగా పోరాడిన పేస్-సైనా 5-5తో స్కోరు సమం చేశారు. కానీ 12వ గేమ్‌లో సర్వీస్‌ను కోల్పోయి సెట్‌ను చేజార్చుకున్నారు.
తెలుగు వన్ఇండియా
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications