పట్టాయా సింగిల్స్, డబుల్స్ క్వార్ట్‌ర్స్‌లో సానియా

సానియా డబుల్స్‌లో ఆస్ట్రేలియా పార్ట్‌నర్ అనస్తియా రొడియోనోవాతో కలిసి క్వార్టర్స్‌కు చేరింది. డబుల్స్ తొలిరౌండ్‌లో సానియా - అనస్తాసియా రొడినోవా(ఆస్టేలియా) జోడి 6-0, 6-2తో ఫ్రాన్స్ జంట బెర్మాండ్ - కరోలిన్‌లను కంగుతినిపించింది.
ఇక క్వార్టర్స్‌లో వార్చెయా - వరుణ్య వాంగ్ టెంచాయ్ (ధాయ్ లాండ్)లను సానియా జోడీ ఎదుర్కోనుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications