Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నీ ఫైనల్లో షరపోవా ఓటమి

Sharpova
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళా సింగిల్స్ పోటీలో రష్యా క్రీడాకారిణి షరపోవా ఓటమి పాలైంది. బెలారస్‌కు చెందిన విక్టోరియా అజరెంకా విజయ దుందుభి మోగించింది. శనివారం జరిగిన మహిళా సింగిల్స్ ఫైనల్ పోటీలో షరపోవాపై అజరెంకా 6-3, 6-0 స్కోరుతో ఘన విజయం సాధించింది. ఇది అజరెంకాకు కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్. ఈ టైటిల్ గెలిస్తే అజరెంకా నెంబర్ వన్ స్థానం కూడా పొందే అవకాశం ఉండడంతో టెన్నిస్ అభిమానులు ఈ మ్యాచును ఆసక్తిగా గమనించారు.

అజరెంకా 25 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో తొలి ఫైనల్ ఆడింది. షరపోవాను అజరెంకా గంటా 22 నిమిషాల్లో మట్టి కరిపించింది. టైటిల్‌ను దక్కించుకోవడంతో పాటు అజరెంకా నెంబర్ వన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+