సానియాపై ఆంక్షలు: అత్తగారి పెత్తనం?

అయితే మీడియా వార్తలను షోయబ్ మాలిక్ సోదరుడు ఇమ్రాన్ మాలిక్ ఖండించారు. ఆ విధమైన ఊహాగానాలను ప్రచారం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తమ తల్లి మీడియాతో మాట్లాడనే లేదని ఆయన ఒక ప్రముఖ టీవీ చానెల్ తో అన్నారు. సానియా భారత్ తరఫున ఆడవచ్చునని కూడా ఆయన అన్నారు. అనారోగ్యం కారణంగా తమ తల్లి బయటకు కూడా రాలేదని ఆయన అన్నారు. సానియా, షోయబ్ దుబాయ్ లో ఉండడం కూడా ఇష్టం లేదని, పాకిస్తాన్ లోనే ఉండాలని కూడా నూర్జహాన్ అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వచ్చాయి.
Story first published: Wednesday, November 15, 2017, 12:24 [IST]
Other articles published on Nov 15, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications