For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేత సెరెనా

By Staff
Serena Williams
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల సింగిల్‌‌స టైటిట్‌ను అమెరికా నల్ల వజ్రం సెరెనా విలియమ్స్ దక్కించుకుంది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సెరెనా ఫైనల్లో మూడో సీడ్‌ రష్యా క్రీడాకారిణి దినారా సఫీనాపై 6-0, 6-3 తేడాతో సునాయసంగా విజయం సాధించి టైటిట్‌ను సొంతం చేసుకుంది. సెరెనాకు ఇది కెరీర్‌లో పదో గ్రాండ్‌స్లామ్‌ టైటిట్‌ కాగా, నాలుగో ఆస్ట్రేలియా ఓపెన్‌. ఇది వరకు సెరెనా 2003, 2005, 2007లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఈ టైటిల్‌తో పాటు సెరెనా డబ్లు్యటీఏ ర్యాంకింగ్‌లో నంబర్‌ స్థానంను కైవసం చేసుకుంది. ఇప్పటికే సెరెనా అత్యధిక ప్రైజ్‌మనీ గెలుపొందిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+