Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్విమ్‌సూట్‌లో సెక్సీగా సెరెనా, నెయ్‌మార్‌తో బీచ్ పార్టీ

లాస్ వెగాస్: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మార్ జూనియర్ లాస్ వెగాస్‌లో బీచ్ పార్టీలో కలిసి సందడి చేశారు. వీరిద్దరు కలిసి బీచ్ క్లబ్‌లో తళుక్కున ఒకేసారి మెరిశారు. వీకెండ్స్ బీచ్ పార్టీలో ఎంజాయ్ చేశారు.

Serena Williams Star-Struck by Neymar in Las Vegas Beach Party

ఈ సందర్భంగా సెరెనా విలియమ్స్ నల్లటి స్విమ్ సూట్‌లో కనిపించింది. నెయ్‌మార్ నీలం రంగు షార్ట్‌తో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. వీరు గత శనివారం నాడు బీచ్ క్లబ్‌లో సందడి చేసి, ఫోటోలకు కలిసి మరీ ఫోజులు ఇచ్చారు.

సెరెనా నెయ్‌మార్ ఇద్దరు కలిసి నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. కాగా 34 ఏళ్ల సెరెనా విలియమ్స్ 21 గ్రాండ్ స్లామ్‌లు గెలుచుకున్న ఛాంపియన్. 24 ఏళ్ల నెయ్‌మార్ బ్రెజిల్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్. వీరి ఫోటోలు, ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+