ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్‌కు సెరెనా విలియమ్స్ దూరం

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెరెనా గత ఆరు పర్యాయాల్లో నాలుగు టైటిళ్లను తన ఖాతాలో వేసుకుని హార్డ్‌కోర్ట్‌లపై తన సత్తా నిరూపించుకుంది. 2009, 2010లో ఇక్కడ వరసగా విజయబావుటా ఎగురవేసింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ టోర్నీలో ప్రముఖ క్రీడాకారిణులు కరోలిన్ వోజ్నియాకి, బెల్జియం తార కిమ్ క్లియ్‌స్టర్స్‌లతో పాటు మరికొంతమంది పాల్గొననున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications