Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమ్మ అయిన సెరెనా త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది

హైదరాబాద్: గత నెలలో పండంటి బిడ్డకు జన్మనిచ్చి అమ్మ అయిన అమెరికా టెన్నిస్‌ స్టార్ సెరెనా విలియమ్స్‌ త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది. మిలియనీర్ అలెక్సిస్ ఒహానియన్‌తో సెరెనా విలియమ్స్‌కు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

Serena Williams meets her wedding planner in New Orleans

త్వరలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. పెళ్లికి పెద్ద ఎత్తున అతిథులను ఆహ్వానించాలని నిర్ణయించుకున్న సెరెనా, అలెక్సిస్‌లు ఇందుకు సంబంధించిన జాబితాను ఇప్పటికే సిద్ధం చేసారు.

Serena Williams meets her wedding planner in New Orleans

ఇందుకోసం కాబోయే భార్యాభర్తలు.. రోజుల పాపను ఇంట్లోనే వదలి ప్రత్యేక విమానంలో న్యూ ఓర్లాండోకు బయల్దేరి వెళ్లారు. అక్కడి మెర్లిన్ రెస్టారెంట్‌లో వెడ్డింగ్ ప్లానర్లతో సమావేశమయ్యారు. ఈ నెలాఖరు, లేదంటే వచ్చే నెల మొదట్లోనే వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+