Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నగ్నంగా సెరెనా విలియమ్స్ ఫోజులు

Serena Williams
మెల్బోర్న్: టెన్నిస్ నెంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఇఎస్పీఎన్ మ్యాగజైన్ ముఖచిత్రంగా నగ్నంగా దర్శనమిచ్చి సంచలనం సృష్టించింది. నగ్నంగా కనిపించడమే కాదు, కొన్ని వింత వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రతికూల దేహాకృతితో తాను చాలా ఇబ్బంది పడ్డానని, తొడలు భారీగా కనిపించి ఇబ్బందిగా అనిపించేదని, తన చేతులు మగరాయుడి కండరాల్లా మెలి తిరిగి కనిపించేవని, దీంతో తాను చాలా సార్లు అభద్రతా భావానికి గురయ్యానని ఆమె అన్నది. తొడల కొలతలు తగ్గించుకోవాలని చాలా సార్లు అనుకుంటూ ఉంటానని, అయితే ఆ పని చేయలేకపోతున్నానని ఆమె అన్నది. అందాల కొలతల కన్నా ఆత్మ సౌందర్యానికే ఓటు వేయాలని ఆమె అభిప్రాయపడింది.

సెరెనా చర్యపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య విచారణ జరుపుతోంది. క్రీడా ప్రవర్తనా నియమావళి కింద ఆమెపై రెండు గ్రాండ్ స్లామ్ ల నిషేధం ఉండవచ్చునని ఒక దిన పత్రిక రాసింది. ఇది వరకు ఓ సారి లైన్ వుమన్ ను దుర్బాషలాడి, చంపుతానని బెదిరించి ఆమె వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+