మహేష్ భూపతికి పన్ను మినహాయింపుపై సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు

సిజి కృష్ణమూర్తికి చెల్లించిన సొమ్ముపై 28.5 లక్షల రూపాయల పన్ను చెల్లించాలని ఆదాయం పన్ను శాఖ జారీ చేసిన ఆదేశాలను కర్ణాటక హైకోర్టు సమర్థించింది. 1989 - 90 నుంచి 1993 - 94లో తన తండ్రి తనకు శిక్షణ ఇప్పించేందుకు డబ్పులు ఖర్చు చేశారని, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశానని, దానిపై పన్ను మినహాయించాలని మహేష్ భూపతి అన్నారు. పన్ను ఎగ్గొట్టడానికి మాత్రమే తండ్రీ కొడుకులు ఒప్పందం చేసుకున్నారని, అది హిందూ చట్టానికి విరుద్ధమని ఐటి శాఖ చేసిన వాదనను హైకోర్టు సమర్థించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications